SEO Training In Telugu- Part 2

1.బ్లాగర్ అంటే ఏమిటి ? దీనికి ఎమ్ కావాలి? ఎలా చేయాలి?

బ్లాగర్ అంటే మనం ఏదైనా ఆర్టికల్స్ అంటే కవితలు,ప్రేమ కవితలు, వివేకానంద సూక్తులు ,ఏదైనా  సినిమా స్టోరీస్ ,ఏదో ఒక టాపిక్ సెల్ ఫోన్ గురించి ,న్యూస్ గురించి, మీకు ఉన్న ఏదో ఒక టాలెంట్ ని బ్లాగర్ ద్వారా ప్రపంచానికి  చెప్పటం
 అసలు బ్లాగర్ చేయటానికి ఎం కావాలి?
1.  మీకు ఒక జిమెయిల్ అకౌంట్ ఉంటె చాలు అది ఎలా  చేసుకోవాలో చెప్తాను 
2. మీరు www.google.com  అని సెర్చ్ బాక్స్ లో టైపు చేయాలి

3. మీకు కుడి పక్క చుస్తే పైన  Gmail అని ఉంటుంది దాని క్లిక్ చేయండి
Show Gmail Option

         ===>ఇక్కడ బాణం గుర్తు చూపించిన చోట క్లిక్ చేయండి
  2.ఎలా మీరు జిమెయిల్ అకౌంట్ నీ చేసుకున్న తరవాత దాని ద్వారా బ్లాగ్ ని ఎలా చేయాలో లో        చుడండి
      3. సెర్చ్ బాక్స్ లో www.blogger.com అని టైపు చేయండి లేదా www.blogger.com ఈ లింక్ ని      క్లిక్ చేయండి
           క్లిక్ చేసిన వెంటనే మీ జిమెయిల్ అకౌంట్ అడుగుతుంది

Show Gmail Option



   1.ఇక్కడ మీ జిమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఇవ్వండి
     2.ఇచ్చిన తరవాత క్లిక్ చేయండి పేజీ ఓపెన్ ఐన తర్వాత New blog మీద క్లిక్ చేయండి
Show New Blog Option
  •      తరవాత Title అనే సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది దాని లో మీరు ఆ టాపిక్ అనుకున్నారో ఆ టాపిక్ పేరు తో Title పెట్టండి

==>ఉదాహరణ: నేను తెలుగు కవితలు వ్రాయాలి అనుకుంటున్నా అప్పుడు టైటిల్ దగ్గర Telugu kavithalu అని టైపు చేయండి.  టైటిల్ సెర్చ్ బాక్స్ కింద  Address అని  సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది పైన టైటిల్ లో ఎమ్ టైపు చేసారో అదే విదం గ ఇక్కడ టైపు చేయండి ఒక వేళా తుసుకోక పోతే దానికి ఏదో ఒక  నెంబర్ జోడించండి Telugu kavithalu1 ఆలా అప్పుడు తీసుకుంటుంది తరవాత కింద Simple అనే టెంప్లేట్ మీద క్లిక్ చేయండి తరవాత Create Blog అనే దాని పైన క్లిక్ చేయండి
      ఆలా అప్పుడు తీసుకుంటుంది తరవాత కింద Simple అనే టెంప్లేట్ మీద క్లిక్ చేయండి తరవాత Create Blog అనే దాని పైన క్లిక్ చేయండి
Create New Blog Optition



  •        ఇక్కడ ఈ  ఫోటో లో చూపిన చోట పైన చెప్పిన విధం గ క్లిక్ చేయండి

ఇప్పుడు మీ బ్లాగ్ రెడీ అయిపోయింది ఇంకా పోస్ట్ ఎలా చేయాలి ఈ క్రింద  ఫోటో లో బాణం చూపించిన  చోట క్లిక్ చేయండి  
Create New Blog

  • ఇక్కడ ఈ  ఫోటో లో చూపిన చోట  బాణం గుర్తు 1 లో మీరు  ఏ టాపిక్  అనుకుంటున్నారో ఆ పేజీ యొక్క టైటిల్ రాయాలి

 ఉధాహరన్:తెలుగు కవితలు అంటే చాల ఉంటాయి కానీ అందులో ఏ కేటగిరి కి  సంబంధించింది అయితే  అది టైపు చేయాలి అంటే   నేను ప్రేమ కవితలు రాయాలి అనుకుంటున్నా అది ఒక కేటగిరి, అలాగే సామెత  లు  రాయాలి అనుకుంటున్నా అది ఒక కేటగిరిఆలా ఏదో ఒక కేటగిరికి సంబంధించి  ఉంటె ఆ కేటగిరి టైటిల్ పెట్టాలి
  • బాణం గుర్తు 2 లో మీ టాపిక్ ని రాయాలి బాణం గుర్తు 3 లో మీరు రాసిన టాపిక్ సైజు, కలర్, అండ్ బోల్డ్ ,ఇటాలిక్ ,లైన్,చాల ఒప్షన్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకొని రాయాలి

Create blog