SEO Training In Telugu-Introduction

          Seo Training in Telugu-Introduction

హాయ్ ఫ్రెండ్స్ నా  పేరు ఖదీర్ మీకు  ఆన్లైన్ లో డబ్బులు ఎలా సంపాదించాలో స్టెప్ బై స్టెప్ తెలుగు లో వివరంగా అర్ధం అయే రీతిలో ఫొటోస్ మరియు వీడియోస్, టెక్స్ట్ రూపంలో ప్రతి పాయింట్ మీకు ఏది వదల కుండా జస్ట్ కంప్యూటర్ నాల్డ్జ్ ఉన్న వాళ్ళు కూడా సంపాదించే అంతగా మీకు నేను చెప్తాను
===>అసలు Online లో వేటి ద్వారా మనకు మనీ వస్తాయి వాటి కోసం మనం ఎం చేయాలి?వీటిలో ఏం ఐన పెట్టుబడి పెట్టాలా?
1.వెబ్ డిజైన్ (webdisign)
2.బ్లాగర్ (Blogger)
3.ఫ్రీ లాన్సర్ (freelancer)
4.ఎస్.ఈ .ఓ (S.E.O)
5.అఫిల్టె మార్కెటింగ్ (Affilate marketing)
ఇంకా వేరే వాటి ద్వారా కూడా మనీ సంపాదించ వచ్చు కానీ  webdisign, freelancer లో పెట్టు బడి పెట్టాలి కానీ మనకు అవి వద్దు ,మనం ఒక్క రూపాయి కూడా పెట్టకుండా Blogger,S.E.O. Affilate marketing ద్వారా  సంపాదించ వచ్చు, మీకు ఏ పాటికి కొన్ని డౌట్స్ వచ్చి ఉంటాయి


  1.     . అసలు బ్లాగర్ అంటే ఏమిటి ?(what is blogger)      
  2.       స్ .ఈ. ఓ  ఏ అంటే  ఏమిటి ?(what is SEO)
  3.      అఫిల్టె మార్కెటింగ్ అంటే ఏమిటి?(what is affilate marketing)


నేను మీకు ముందే చెప్పను ఒక్క పాయింట్ కూడా వదల కుండా చెప్తాను అని అందుకే కంప్యూటర్ జస్ట్ తెలిసిన వాళ్లకి కూడా అర్ధవాలి అని నా ప్రయత్నం